'కార్తీక దీపం' సీరియల్‌లో డాక్టర్ మోనిత పాత్రలో నటిస్తున్న శోభా శెట్టి, లేటెస్టుగా మోడ్రన్ మహిళ అవతారం ఎత్తారు. డెనిమ్ స్కర్ట్, టీ-షర్ట్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (Image courtesy - @Shobha Shetty/Instagram)
శోభా శెట్టి (Image courtesy - @Shobha Shetty/Instagram)
ఈ డ్రస్‌లో రెండు జళ్ల మోడ్రన్ సీతలా ఉన్నారని శోభా శెట్టికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్స్. (Image courtesy - @Shobha Shetty/Instagram)
ఇటీవల బుల్లితెర ఈవెంట్లలోనూ శోభా శెట్టి సందడి చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో ఇలా నాగినిగా డాన్స్ చేశారు. (Image courtesy - @Shobha Shetty/Instagram)
తెలుగులో 'కార్తీక దీపం' కంటే ముందు 'అష్టా చమ్మా' సీరియల్ చేశారు. అయితే... 'కార్తీక దీపం'లో మోనిత పాత్ర ఆమెకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. (Image courtesy - @Shobha Shetty/Instagram)
శోభా శెట్టి (Image courtesy - @Shobha Shetty/Instagram)
శోభా శెట్టి (Image courtesy - @Shobha Shetty/Instagram)
Poorna - Shamna Kasim Latest Photos: పూర్ణకు ఏం కావాలో తెలుసు - లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Genelia D'Souza: నవ్వుతో ఫిదా చేస్తోన్న 'బొమ్మరిల్లు' బ్యూటీ
Divyabharathi photos: 'బ్యాచిలర్' బ్యూటీ దివ్యభారతి హాట్ ఫోజులు
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్