అన్వేషించండి
Manjula Paritala Photos: గోపికమ్మలా ముస్తాబైన డాక్టర్ బాబు రియల్ వంటలక్క మంజుల పరిటాల
మంజుల పరిటాల
Image credit: ,Manjula Paritala/Instagram
1/6

బుల్లితెర శోభన్ బాబుగా బిరుదు అందుకున్న నిరుపమ్ పరిటాల భార్య మంజుల.
2/6

బెంగళూరుకి చెందిన మంజుల.. 2013లో చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు టీవీ స్క్రీన్ పై మెరిసింది.ఈ సీరియల్ లో నటిస్తున్నప్పుడే నిరుపమ్ తో ప్రేమలో పడి పెళ్లిచేసుకుంది. వీరికి ఓ కొడుకు.
Published at : 08 Jan 2023 02:03 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















