అన్వేషించండి
Kajal Aggarwal : వింటర్ వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన కాజల్ అగర్వాల్
Kajal Aggarwal Photos : కాజల్ అగర్వాల్ వింటర్ హాలీడేలో భాగంగా స్విట్జర్లాండ్ వెళ్లింది. అక్కడి స్నోలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
కాజల్ అగర్వాల్ ఫోటోలు(Images Source : Instagram/kajalaggarwal)
1/7

కాజల్ అగర్వాల్ వింటర్ వెకేషన్లో జాలీగా ఎంజాయ్ చేస్తుంది. దీనికోసం ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌కు చెక్కేసింది. అక్కడి విశేషాలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది. (Images Source : Instagram/kajalaggarwal)
2/7

భర్త, కొడుకుతో కలిసి అక్కడ స్నోలో ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫ్యామిలీ గోల్స్ ఇస్తుంది.(Images Source : Instagram/kajalaggarwal)
Published at : 28 Jan 2024 05:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















