అన్వేషించండి
Janhvi Kapoor Banjara Look: బంజారా లుక్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ - ఫొటోలు వైరల్
Janhvi Kapoor: జాన్వీ కపూర్ తాజాగా బంజారా లుక్‌లో షాకిచ్చింది. మల్టీకలర్ బంజారా లెహెంగాలో వయ్యారాలు పోతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Image Credit: JanhviKapoor/Instagram
1/8

Janhvi Banjara Look Viral: దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా పరిచయమైంది జాన్వీ కపూర్. 'దడఖ్’ సినిమాతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసింది.
2/8

ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే నటనలో తల్లి వారసత్వాన్ని నిలబెట్టలేకపోతుందంటూ తరచూ నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ ఎదుర్కొంటుందామె.
Published at : 10 Feb 2024 09:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















