అన్వేషించండి
Janhvi Kapoor : ధోనిని OG అంటున్న జాన్వీ కపూర్.. ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన హీరోయిన్
Janhvi Kapoor Photos : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. దానికి సంబంధించిన మెమెరీలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/janhvikapoor)
1/7

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు జాన్వీ కపూర్ కూడా హాజరైంది. అందంగా ముస్తాబై.. ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేసింది.(Images Source : Instagram/janhvikapoor)
2/7

మహేంద్ర సింగ్ ధోనితో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. With the OG Mr & Mrs Mahi 🙌 🏏 Plus some special mems 💕అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/janhvikapoor)
3/7

ఈ వేడుకకు జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌తో పాటు బోణి కపూర్ కూడా పాల్గొన్నారు. వీరు ముగ్గురూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. (Images Source : Instagram/janhvikapoor)
4/7

ఇదే ఈవెంట్‌కు జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ కూడా హాజరయ్యాడు. జాన్వీకి తోడుగా ఎప్పుడూ ఈ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఈ భామ అతనిని మీడియాకు బెస్ట్ ఫ్రెండ్‌గానే పరిచయం చేసింది.(Images Source : Instagram/janhvikapoor)
5/7

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరి వివాహం జూలై 12వ తేదీన జరగనుంది.(Images Source : Instagram/janhvikapoor)
6/7

అంబానీ వారి పెళ్లి వేడుకల్లో జాన్వీ ట్రెండీగా, ట్రెడీషనల్ లుక్‌లో కూడా హాజరైంది. అయితే రాధిక ఎంట్రీ సమయంలో జాన్వీ హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.(Images Source : Instagram/janhvikapoor)
7/7

ఖుషి కపూర్, అనన్య పాండేలతో కలిసి జాన్వీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.(Images Source : Instagram/janhvikapoor)
Published at : 05 Mar 2024 02:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
జాబ్స్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion