అన్వేషించండి
Janhvi Kapoor : అంబానీ పెళ్లి వేడుకల్లో మోడ్రన్ ఔట్ఫిట్స్లో సందడి చేసిన జాన్వీ కపూర్
Janhvi Kapoor : అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బాలీవుడ్ దిగ్గజాలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జాన్వీ కపూర్ కూడా ఈ వేడుకలకు హాజరై సందడి చేసింది.
జాన్వీ కపూర్ ఫోటోలు(Images Source : Instagram/JanhviKapoor)
1/7

అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు జాన్వీకపూర్ హాజరైంది. మోడ్రన్ ఔట్ఫిట్లలో వేడుకలకు అటెండ్ అయి ఎంజాయ్ చేసింది బ్యూటీ. (Images Source : Instagram/JanhviKapoor)
2/7

ట్రెడీషనల్ డ్రెస్‌కి కూడా మోడ్రన్ టచ్ ఇచ్చిన ఔట్ఫిట్లో హాజరైంది. పర్పుల్ కలర్ హాఫ్ శారీ కట్టుకుని.. మెడలో డైమండ్ చౌకర్ పెట్టుకుని.. సూపర్ హాట్‌గా తయారైంది.(Images Source : Instagram/JanhviKapoor)
Published at : 04 Mar 2024 09:27 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















