అన్వేషించండి
Janhvi Kapoor Photos : కాఫీ విత్ కరణ్షోలో కపూర్ సిస్టర్స్.. షీకూ అంటూ బాయ్ ఫ్రెండ్ ముచ్చట్లు చెప్పిన జాన్వీ
Janhvi Kapoor KWK Season 8 : జాన్వీ కపూర్ తన చెల్లి ఖుషి కపూర్‌తో కలిసి కాఫీ విత్ కరణ్షోకి వచ్చింది. ఈ సిస్టర్స్ తమ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఫన్నీ విషయాలు షేర్ చేసుకున్నారు.
కాఫీ విత్ కరణ్ షోలో జాన్వీ కపూర్ (Image Source : Instagram/janhvikapoor)
1/7

జాన్వీ కపూర్ తన చెల్లెలు ఖుషి కపూర్‌తో కలిసి కాఫీ విత్ కరణ్ 8 షోకు హాజరైంది. ఖుషి కపూర్ ఈ షోకి మొదటిసారి వచ్చింది.
2/7

షోలో కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు ఈ కపూర్ సిస్టర్స్ ఫన్నీగా ఆన్సర్స్ ఇచ్చారు. ది ఆర్చీస్తో ఖుషి ఈ షోలో డెబ్యూగా అడుగు పెట్టింది.
Published at : 04 Jan 2024 01:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















