అన్వేషించండి

వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్!

బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన చిత్రం 'సర్కస్' ప్రమోషన్లలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సందడి చేశారు.

Image Credit: Jacqueline Fernandez/Instagram

1/8
ఇటీవల య్యూట్యూబ్‌లో రిలీజైన ‘సర్కస్’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదల దగ్గరపడటంతో ‘సర్కస్’ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram

2/8
క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram

3/8
ఇటీవలే రిలీజైన ‘విక్రంత్ రోన’ సినిమాలో ‘‘రారా రక్కమ్మ’’ పాటతో  సౌత్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. Image credit: Jacqueline Fernandez/Instagram

4/8
2006 మిస్ యూనివర్స్ శ్రీలంక అందాల పోటీల్లో గెలిచిన జాక్వెలిన్ యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీలో జర్నలిజం పూర్తి చేశారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram

5/8
గ్రాడ్యుయేషన్ తర్వాత శ్రీలంకలో న్యూస్ రిపోర్టర్ గా కూడా పని చేశారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram

6/8
2009లో విడుదలైన 'అల్లాదీన్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram

7/8
ప్రభాస్ నటించిన ‘సాహో’తో సౌత్ సినిమాకు పరిచయం అయ్యారు. - Image Credit: Jacqueline Fernandez/Instagramdez/Instagram

8/8
సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్, సైఫ్ అలీఖాన్ వంటి అగ్ర బాలీవుడ్ నటులతో జత కట్టారు. - Image Credit: Jacqueline Fernandez/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget