అన్వేషించండి
Jordar Sujatha Pregnancy Photos : పేరెంట్స్ కాబోతున్న జోర్దార్ సుజాత, జబర్దస్ రాకేశ్.. ప్రెగ్నెన్సీ ఫోటోలు షేర్ చేసిన జంట
Jabardasth Rakesh and Sujatha Pregnancy Photos : జబర్దస్త్ రాకింగ్ రాకేశ్.. భార్య జోర్దార్ సుజాత. వీరికి టీవి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. తాజాగా వీరు తమ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌ని షేర్ చేశారు.

రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ (Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)
1/6

రాకింగ్ రాకేశ్ అంటే జబర్దస్త్ చూసేవాళ్లందరికీ తెలుసు. జోర్దార్ సుజాత కూడా జబర్దస్త్‌లో చేసింది. వారిద్దరూ ఒకే టీమ్‌లో కామెడీ స్కిట్స్ చేసేవారు. (Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)
2/6

అనంతరం ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)
3/6

తమ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను, వారి పర్సనల్ యూట్యాబ్‌లో ప్రెగ్నెన్సీ అనౌన్స్ వీడియోను షేర్ చేశారు. (Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)
4/6

రాకేశ్‌కి బుల్లితెరపై మంచి ఫేమ్ ఉంది. అలాగే తాజాగా ఓ సినిమా నిర్మాతగా చేస్తున్నట్లు ప్రకటించాడు. (Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)
5/6

జోర్దార్ సుజాతగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. జబర్దస్త్‌లో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)
6/6

తమ ప్రెగ్నెన్సీ న్యూస్‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. అమ్మానాన్న అనే పిలుపుకి దగ్గర్లో💕🤰.... గొప్ప తల్లిదండ్రులు అవ్వాలని ఆశీర్వదించండి👨🍼🤱👨👩👦😍 అంటూ క్యాప్షన్ ఇచ్చారు.(Images Source : Instagram/Jabardasth Rakesh,Sujatha)
Published at : 05 Aug 2024 09:18 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
గాసిప్స్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion