అన్వేషించండి
Sowmya Rao: ట్రెండీ లుక్ లో ఆకట్టుకుంటున్న 'జబర్దస్త్' యాంకర్ సౌమ్య రావ్
బుల్లితెర యాంకర్ గా రాణిస్తున్న సౌమ్య రావ్
![బుల్లితెర యాంకర్ గా రాణిస్తున్న సౌమ్య రావ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/0f5c8dc608ba2e85a7c9cdac8f90859b1675245775031521_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Instagram
1/6
![అనసూయ స్థానంలో జబర్దస్త్ కి యాంకర్ గా వచ్చింది సౌమ్య రావ్. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/2e75dc8f38c4233bad1f9991444101b93acb8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ స్థానంలో జబర్దస్త్ కి యాంకర్ గా వచ్చింది సౌమ్య రావ్. Image Credit: Sowmya Rao/Instagram
2/6
![తనదైన యాంకరింగ్ స్టైల్ తో చాలా త్వరగానే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/da7b61bf1c6b60634c280a3ac4386696f41bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తనదైన యాంకరింగ్ స్టైల్ తో చాలా త్వరగానే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. Image Credit: Sowmya Rao/Instagram
3/6
![ఈటీవీ లో ప్రసారమైన శ్రీమంతుడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/9ad4def81a9632d746b156a24cf398d66d475.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈటీవీ లో ప్రసారమైన శ్రీమంతుడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Sowmya Rao/Instagram
4/6
![గలగలా మాటలతో, పంచ్ లు వేస్తూ అందరినీ నవ్విస్తుంది. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/1ac251c69c051ff7a02058f272af230fe217a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గలగలా మాటలతో, పంచ్ లు వేస్తూ అందరినీ నవ్విస్తుంది. Image Credit: Sowmya Rao/Instagram
5/6
![అద్దమే చిన్నబోయేంత అందంగా కనిపిస్తున్న సౌమ్య రావ్. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/80ba4a5d4a37aae0d93540cc9ee772be75509.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అద్దమే చిన్నబోయేంత అందంగా కనిపిస్తున్న సౌమ్య రావ్. Image Credit: Sowmya Rao/Instagram
6/6
![నీలిరంగు డ్రెస్ లో వావ్ అనిపిస్తున్న సౌమ్య రావ్. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/2514f6fc283129333faa23545a49574eeee60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నీలిరంగు డ్రెస్ లో వావ్ అనిపిస్తున్న సౌమ్య రావ్. Image Credit: Sowmya Rao/Instagram
Published at : 01 Feb 2023 03:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion