అన్వేషించండి
Kajol Durga Puja Celebration: దుర్గా పూజలో పాల్గొన్న కాజోల్... ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంటోంది..

(Photo Courtesy: Instagram)
1/8

బాలీవుడ్ నటి కాజోల్ దుర్గా పూజ వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. (Photo Courtesy: Instagram)
2/8

ముంబయిలో కాజోల్ తల్లి తనూజ బుధవారం దుర్గాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. (Photo Courtesy: Instagram)
3/8

ఈ కార్యక్రమానికి కాజోల్ తన కుమారుడు యగ్‌తో కలిసి హాజరైంది. (Photo Courtesy: Instagram)
4/8

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. (Photo Courtesy: Instagram)
5/8

కాజోల్ సోదరి తనీష ముఖర్జీ కూడా ఈ పూజకు హాజరయ్యారు.(Photo Courtesy: Instagram)
6/8

వీరితో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.(Photo Courtesy: Instagram)
7/8

నటి మౌనీ రాయ్ హాజరై అమ్మ వారి ఆశీస్సులు తీసుకుంది. (Photo Courtesy: Instagram)
8/8

ఈ సందర్భంగా సెలబ్రెటీలు ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు.(Photo Courtesy: Instagram)
Published at : 13 Oct 2021 04:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
ఓటీటీ-వెబ్‌సిరీస్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion