అన్వేషించండి
Priyanka Jawalkar Photos: మరీ ఇంత అందంగా పుడితే ఎలా..? ప్రియాంక ఫోటోలపై నెటిజన్ల కామెంట్స్!
క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోన్న తెలుగమ్మాయి!
1/9

(Courtesy : Instagram) 'టాక్సీవాలా' సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది.
2/9

(Courtesy : Instagram) రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'తిమ్మరుసు', 'SR కల్యాణమండపం' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
3/9

(Courtesy : Instagram) ఈ సినిమాల్లో ప్రియాంక కాస్త బొద్దుగా కనిపించిందనే విమర్శలు వినిపించాయి.
4/9

(Courtesy : Instagram) ఈ సినిమాల్లో ఆమె బరువుపై కొన్ని డైలాగ్స్ కూడా వినిపించాయి.
5/9

(Courtesy : Instagram) కానీ తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఆశ్చర్యపోక తప్పదు.
6/9

(Courtesy : Instagram) ఈ ఫొటోల్లో ఆమె ఎంతో స్లిమ్ గా కనిపిస్తోంది.
7/9

(Courtesy : Instagram) తన నడుము, ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ లో పాల్గొంది.
8/9

(Courtesy : Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.
9/9

(Courtesy : Instagram) మరి ఇంత అందంగా పుడితే ఎలా..? అని కొందరు.. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Published at : 08 Aug 2021 02:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
శుభసమయం
ఇండియా
ఎంటర్‌టైన్‌మెంట్

Nagesh GVDigital Editor
Opinion




















