అన్వేషించండి
Adah Sharma Photos: ఫొటోలతోనే 'హార్ట్ ఎటాక్' తెప్పిస్తోన్న బ్యూటీ..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/1d24070327341d52486d1b2fe83c5a9e_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫొటోలతోనే 'హార్ట్ ఎటాక్' తెప్పిస్తోన్న బ్యూటీ..
1/9
![(Courtesy : Instagram) 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అదా శర్మ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/799bad5a3b514f096e69bbc4a7896cd9d08a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అదా శర్మ.
2/9
![(Courtesy : Instagram) ఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ అదాకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/d0096ec6c83575373e3a21d129ff8fef0c15f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) ఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ అదాకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు.
3/9
![(Courtesy : Instagram) 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాల్లో ఆమె గెస్ట్ రోల్ లాంటి పాత్రలు పోషించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/156005c5baf40ff51a327f1c34f2975ba1f9e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాల్లో ఆమె గెస్ట్ రోల్ లాంటి పాత్రలు పోషించింది.
4/9
![(Courtesy : Instagram) ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోతో కలిసి నటించడానికి కూడా ఒప్పుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/f3ccdd27d2000e3f9255a7e3e2c48800dc7b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోతో కలిసి నటించడానికి కూడా ఒప్పుకుంది.
5/9
![(Courtesy : Instagram) టాలీవుడ్, బాలీవుడ్ లలో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక సోషల్ మీడియాలో కాలం గడుపుతుంది అదా శర్మ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/032b2cc936860b03048302d991c3498f3f83c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) టాలీవుడ్, బాలీవుడ్ లలో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక సోషల్ మీడియాలో కాలం గడుపుతుంది అదా శర్మ.
6/9
![(Courtesy : Instagram) ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/30e62fddc14c05988b44e7c02788e1870b57c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
7/9
![(Courtesy : Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/fe5df232cafa4c4e0f1a0294418e56600657a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.
8/9
![(Courtesy : Instagram) ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/18e2999891374a475d0687ca9f989d83e6c2d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది.
9/9
![(Courtesy : Instagram) ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/8cda81fc7ad906927144235dda5fdf1583991.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 09 Aug 2021 06:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion