అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sreeleela in Pink Dress: పింక్ చీరలో శ్రీలీల కిరాక్ లుక్ - అన్నం తిట్టుందా.. అందం తింటుందా? మావ
Sreeleela: చదువు నేపథ్యంలోనే ఈ చిన్న గ్యాప్ తీసుకున్న శ్రీలీల సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీ ట్రెండీ ఫోటోలతో అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ చీరలో హోయలు పోతూ పోటోలకు ఫోజులు ఇచ్చింది.
![Sreeleela: చదువు నేపథ్యంలోనే ఈ చిన్న గ్యాప్ తీసుకున్న శ్రీలీల సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీ ట్రెండీ ఫోటోలతో అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ చీరలో హోయలు పోతూ పోటోలకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/3b4caeff625865e512bb12254cb6b76c1711815652423929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: sreeleela14/Instagram
1/7
![Sreeleela in Trendy Pink Saree Look Viral: ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్లలో బాగా విపిపిస్తున్న పేరు శ్రీలీల.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/08bb47cacf2424e9e92e09638853eb347ed7b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sreeleela in Trendy Pink Saree Look Viral: ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్లలో బాగా విపిపిస్తున్న పేరు శ్రీలీల.
2/7
![పెళ్లి సందడిD చిత్రంలో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ. అప్పటి నుంచి ఈ అమ్మడి కెరీర్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/30221ec53fac7498d3d1bf37f7e0c95c482d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లి సందడిD చిత్రంలో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ. అప్పటి నుంచి ఈ అమ్మడి కెరీర్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతుంది.
3/7
![డెబ్యూ మూవీ డిజాస్టర్ అయినా ఈమే గ్లామర్, అందానికి మాత్రం అంతా ఫిదా అయ్యారు. రెండో సినిమాకే ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన చాన్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/50e387769f606faa715d8cdd0bc6c34b8f37f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డెబ్యూ మూవీ డిజాస్టర్ అయినా ఈమే గ్లామర్, అందానికి మాత్రం అంతా ఫిదా అయ్యారు. రెండో సినిమాకే ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన చాన్స్ కొట్టేసింది.
4/7
![ధమాకాలో హీరోయిన్ ఆఫర్ కొట్టేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ దెబ్బతో లక్కీ లెక్ బిరుదు కొట్టేసింది. ఆమె నటించిన సినిమాలన్ని హిట్ అవుతుండగా వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/e4073e6348cd74768907b49247861533bd606.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ధమాకాలో హీరోయిన్ ఆఫర్ కొట్టేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ దెబ్బతో లక్కీ లెక్ బిరుదు కొట్టేసింది. ఆమె నటించిన సినిమాలన్ని హిట్ అవుతుండగా వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది.
5/7
![ఇటీవల గుంటూరు కారం చిత్రంలో మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీలీల కాస్తా బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/047ba0c6d6632d21847b0baec95b08e96db35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవల గుంటూరు కారం చిత్రంలో మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీలీల కాస్తా బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
6/7
![తన చదువు నేపథ్యంలోనే ఈ చిన్న గ్యాప్ తీసుకున్నట్టు చెప్పింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌ని అలరిస్తూనే ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/14fadb428a21fca09ede75153cbbf875de64f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన చదువు నేపథ్యంలోనే ఈ చిన్న గ్యాప్ తీసుకున్నట్టు చెప్పింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌ని అలరిస్తూనే ఉంది.
7/7
![తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ శారీలో మెరిసింది. పింక్ కలర్ ట్రెండీ చీరలో హోయలు పోయింది. ప్రస్తుతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/45c7c805b325c3e6ad8cfe0868e785815a827.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ శారీలో మెరిసింది. పింక్ కలర్ ట్రెండీ చీరలో హోయలు పోయింది. ప్రస్తుతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Published at : 30 Mar 2024 09:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement