అన్వేషించండి
Sreeleela : బీచ్లో బుల్లి గౌను వేసుకుని గిల్లికజ్జాలు ఆడుతున్న శ్రీలీల.. రెడ్ కలర్ బాగా నప్పింది కదూ
Sreeleela Photos : హీరోయిన్ శ్రీలీల బీచ్లో ఆడుకుంటూ ఫోటోలకు క్యూట్గా ఫోజులిచ్చింది. వాటిని ఇన్స్టాలో అభిమానుల కోసం షేర్ చేసింది.
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreeleela)
1/6

హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. రెడ్ కలర్ గౌన్లో బీచ్లో ఆడుకుంటూ చాలా హ్యాపీగా కనిపించింది. (Images Source : Instagram/Sreeleela)
2/6

మబ్బులు వేసిన వేళ.. బీచ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ.. హాయిగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Sreeleela)
Published at : 03 Jun 2024 09:53 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















