అన్వేషించండి
Shivathmika Latest Photos : హీరోయిన్ శివాత్మిక చీరలో అదిరిపోయిందిగా.. ఈ కలువలోచనకు అణువణువు అందమే
Shivathmika Photos : తెలుగు హీరోయిన్ శివాత్మిక.. తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోల్లో శివాత్మిక చీరలో మెరిసింది.
శివాత్మిక లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/shivathmikar)
1/6

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో శివాత్మిక ఇన్‌స్టాలోకి మరో పోస్ట్‌తో వచ్చేసింది. ఈ చీరలో శివాత్మిక చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/shivathmikar)
2/6

చీరకు తగ్గట్లు స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు బుట్టులు పెట్టుకుని అందంగా కనిపించింది సుందరి. (Images Source : Instagram/shivathmikar)
Published at : 13 May 2024 12:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















