అన్వేషించండి
Samyuktha New Look : విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మొహంలో మార్పు చూశారా? లుక్స్‌కి తగ్గట్లే ఓల్డ్ సాంగ్ పెట్టిందిగా
Samyuktha Latest Photos : సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెట్రో లుక్‌లో ఫోటోషూట్ చేసింది.
సంయుక్త లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Samyuktha)
1/6

సమంతలా కనిపిస్తున్న ఈమె హీరోయిన్ సంయుక్త. ఈ భామ తన తాజా ఫోటోషూట్‌ని రెట్రో లుక్‌లో చేసింది. (Images Source : Instagram/Samyuktha)
2/6

పెద్ద అంచు చీర కట్టి.. దానికి తగ్గట్లు తన లుక్‌ని సెట్ చేసుకుంది. హెయిర్‌ని లీవ్ చేసి.. సెమీ కర్ల్స్ చేసి.. అందంగా కనిపించింది.(Images Source : Instagram/Samyuktha)
Published at : 15 Aug 2024 04:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















