అన్వేషించండి
Priyamani Photos : గోల్డెన్ శారీలో బ్లౌజ్ లేకుండా ఫోటోషూట్ చేసిన ప్రియమణి
Heroine Priyamani : సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఈ మధ్య ఫోటోషూట్లు ఎక్కువగా చేస్తుంది. తాజాగా గోల్డెన్ శారీలో మెరిసి.. బ్లౌజ్ లేకుండా ఫోటోషూట్ చేసింది.
ప్రియమణి ఫోటోలు(Images Source : Instagram/Pillumani)
1/6

హీరోయిన్ ప్రియమణి వయసు పెరిగే కొద్ది తనలోని వైవిధ్యాన్ని బయటపెడుతుంది. తాజాగా బ్లౌజ్లేకుండా ఫోటోషూట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.(Images Source : Instagram/Pillumani)
2/6

తాజాగా ప్రియమణి గోల్డెన్ కలర్ శారీలో చాలా అందంగా ముస్తాబైంది. అయితే బ్లౌజ్ లేకుండా ఈ చీరలో ఫోటోషూట్ చేసింది. అంతేకాకుండా గోల్డెన్ ఆభరణాలు ధరించి చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Pillumani)
Published at : 24 Mar 2024 07:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















