అన్వేషించండి
Kiara Advani at Cannes 2024 : వైట్ కలర్ డీప్ నెక్ డ్రెస్‌లో హాట్‌గా ముస్తాబైన కియారా అద్వానీ.. కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో స్టన్నింగ్‌గా కనిపించి బ్యూటీ
Kiara Advani Stunning Photos : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పాల్గొంది. తన లుక్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మదిని ఆకర్షించింది బ్యూటీ.
![Kiara Advani Stunning Photos : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పాల్గొంది. తన లుక్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మదిని ఆకర్షించింది బ్యూటీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/a8c5494bebcb8dbaafaa6c7e9c7897e71716090566330874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కియారా అద్వానీ కేన్స్ ఫోటోలు(Images Source : Instagram/Kiara Advani)
1/6
![బాలీవుడ్ దివా కియారా అద్వానీ వైట్ కలర్ డ్రెస్‌లో మరోసారి అభిమానుల మనసు దోచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కోసం ఈ అందమైన లుక్‌లో రెడీ అయింది.(Images Source : Instagram/Kiara Advani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/23644ad2fa09d041ab79e5f694149207be098.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ దివా కియారా అద్వానీ వైట్ కలర్ డ్రెస్‌లో మరోసారి అభిమానుల మనసు దోచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కోసం ఈ అందమైన లుక్‌లో రెడీ అయింది.(Images Source : Instagram/Kiara Advani)
2/6
![వైట్ కలర్ డీప్ నెక్ డ్రెస్‌లో వైట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని అందంగా ముస్తాబైంది కియారా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram/Kiara Advani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/b7cc8b0c5806ad30d54ca99387f67cd30caa7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైట్ కలర్ డీప్ నెక్ డ్రెస్‌లో వైట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని అందంగా ముస్తాబైంది కియారా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram/Kiara Advani)
3/6
![హెయిర్‌కి క్లిప్ పెట్టుకుని.. బీచ్‌సైడ్ ఫోటోలకు ఫోజులిచ్చింది కియారా. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన బ్యూటీ.. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Kiara Advani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/4956ed079e8ecad5f3b058a1cb0dcf4d01c1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హెయిర్‌కి క్లిప్ పెట్టుకుని.. బీచ్‌సైడ్ ఫోటోలకు ఫోజులిచ్చింది కియారా. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన బ్యూటీ.. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Kiara Advani)
4/6
![ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది కియారా. వాటికి 🤍తో క్యాప్షన్ ఇచ్చింది. వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.(Images Source : Instagram/Kiara Advani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/168b46e92137e26b841b321f64becc7c7f39d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది కియారా. వాటికి 🤍తో క్యాప్షన్ ఇచ్చింది. వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.(Images Source : Instagram/Kiara Advani)
5/6
![కియారా బాలీవుడ్లో పలు హిట్ సినిమాలలో నటించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ భామ సుపరిచితురాలే.(Images Source : Instagram/Kiara Advani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/4218e84f16b6fd8482c233faed6b9db652f4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కియారా బాలీవుడ్లో పలు హిట్ సినిమాలలో నటించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ భామ సుపరిచితురాలే.(Images Source : Instagram/Kiara Advani)
6/6
![బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రను లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Kiara Advani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/316321118db977999c7ff5369c928450e4052.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రను లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Kiara Advani)
Published at : 19 May 2024 09:31 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
పాలిటిక్స్
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion