అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే (Courtesy: Instagram).
ఆమె నటించిన తొలి సినిమా 'దఢక్'కు ప్రేక్షకాదరణ లభించింది. దీంతో ఆమెకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి (Courtesy: Instagram).
ఈ క్రమంలో ఆమె నటించిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి (Courtesy: Instagram).
ఆమె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గుంజన్ సక్సేనా', 'రూహి' లాంటి సినిమాలు లాక్ డౌన్ లో ఓటీటీల్లో విడుదలయ్యాయి (Courtesy: Instagram).
ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ జాన్వీ నటనకు మంచి పేరొచ్చింది (Courtesy: Instagram).
ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' వంటి సినిమాల్లో నటిస్తోంది (Courtesy: Instagram).
జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది (Courtesy: Instagram).
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి (Courtesy: Instagram).
ఈ ఫోటోల్లో జాన్వీను చూసిన వారంతా కూడా ఫిదా అవుతున్నారు (Courtesy: Instagram).
Pranitha Subhash: అమ్మ కావడమే వరం, బేబీ బంప్‌తో ప్రణీత ఫోటోషూట్
Deepika Padukone: ఆకుపచ్చ డ్రెస్‌లో దీపికా ఎంత బావుందో
Kalyani Priyadarshan: 'హలో' బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు - ఓ లుక్కేయాల్సిందే
Ashu Reddy: గోల్డెన్ డ్రెస్ లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ!
Anu Emmanuel: డెనిమ్ షార్ట్స్ లో అను ఇమ్మాన్యుయేల్ హాట్ లుక్
MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్
Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!
PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!