అన్వేషించండి
Heroine Anjali Latest Photos : బ్లాక్ శారీలో అందంగా ముస్తాబైన అంజలి.. వయసు పెరిగే కొద్ది ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతున్న బ్యూటీ
Heroine Anjali : హీరోయిన్ అంజలి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో కాస్త బొద్దుగా ఉండే అంజలి.. ఇప్పుడు సన్నగా, ఫిట్‌గా మారిపోయింది.
హీరోయిన్ అంజలి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/yours_anjali)
1/6

తెలుగు హీరోయిన్లలో అంజలి ఒకరు. ఈ భామ తన లుక్స్, నటన, స్లాంగ్‌తో ఎందరినో అలరించింది.(Images Source : Instagram/yours_anjali)
2/6

తాజాగా బ్లాక్శారీలో ఫోటోషూట్ చేసింది. వివిధ యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/yours_anjali)
Published at : 22 Apr 2024 12:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















