అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
నాగ చైతన్యకు హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఇలా మారిపోయింది
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/0b6e9e39e1021da717dda85ad72e4879_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Manjima Mohan/Instagram
1/11
![ఈ చిత్రంలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఇటీవలే ఆమె ‘తుగ్లక్ దర్బార్’ చిత్రంలో విజయ్ సేతుపతికి చెల్లిగా నటించింది. - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/b09632609e871d218a79fd090fc96aa6b364e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ చిత్రంలో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఇటీవలే ఆమె ‘తుగ్లక్ దర్బార్’ చిత్రంలో విజయ్ సేతుపతికి చెల్లిగా నటించింది. - Image Credit: Manjima Mohan/Instagram
2/11
![‘తుగ్లక్ దర్బార్’ చిత్రంలో ఆమెను చూస్తున్నప్పుడు చాలామందికి.. ఎక్కడో చూసిన భావం కలిగే ఉంటుంది. - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/4388948ec1ae7bda1cea4056497021ff37b34.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘తుగ్లక్ దర్బార్’ చిత్రంలో ఆమెను చూస్తున్నప్పుడు చాలామందికి.. ఎక్కడో చూసిన భావం కలిగే ఉంటుంది. - Image Credit: Manjima Mohan/Instagram
3/11
![ఆమె మరెవ్వరో కాదు. నాగచైతన్య నటించిన ఓ చిత్రంలో హీరోయిన్. ఇప్పటికీ గుర్తు రావడం లేదా? - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/97433ec6b12ca75129be24493d95615017e8b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె మరెవ్వరో కాదు. నాగచైతన్య నటించిన ఓ చిత్రంలో హీరోయిన్. ఇప్పటికీ గుర్తు రావడం లేదా? - Image Credit: Manjima Mohan/Instagram
4/11
![ఆమె.. నాగచైతన్య హీరోగా గౌతమ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మంజిమా మోహన్. - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/7ab33359dd5e8a167250ad2ee557091242b1d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె.. నాగచైతన్య హీరోగా గౌతమ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మంజిమా మోహన్. - Image Credit: Manjima Mohan/Instagram
5/11
![‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం తర్వాత ఆమె మళ్లీ ఆమె ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె నారా భువనేశ్వరి పాత్రలో కనిపించింది. - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/eaecda0a56189dd0aba80ce2ed14c8847e97f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం తర్వాత ఆమె మళ్లీ ఆమె ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె నారా భువనేశ్వరి పాత్రలో కనిపించింది. - Image Credit: Manjima Mohan/Instagram
6/11
![మొదటి సినిమాలో కనిపించిన మంజిమాకు ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. అప్పటి కంటే ఇప్పుడు ఆమె బొద్దుగా కనిపిస్తోంది. - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/23af92eaf9c92399205d97a99aa60268c1d80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొదటి సినిమాలో కనిపించిన మంజిమాకు ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. అప్పటి కంటే ఇప్పుడు ఆమె బొద్దుగా కనిపిస్తోంది. - Image Credit: Manjima Mohan/Instagram
7/11
![మంజిమా త్వరలో ‘అక్టోబరు థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్’ అనే ఓటీటీలో వెబ్‌సీరిస్‌లో కనిపించనుంది. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సీరిస్‌లో మేఘా ఆకాష్, నివేద పేతురాజ్ సైతం నటిస్తున్నారు. - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/fd2ed15b55c495d4296d20e8280ce94e2f1eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంజిమా త్వరలో ‘అక్టోబరు థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్’ అనే ఓటీటీలో వెబ్‌సీరిస్‌లో కనిపించనుంది. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సీరిస్‌లో మేఘా ఆకాష్, నివేద పేతురాజ్ సైతం నటిస్తున్నారు. - Image Credit: Manjima Mohan/Instagram
8/11
![మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/00e5c95b42cb36e31f0934b3d6ff307341cc2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram
9/11
![మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/9ae7c61718e52822a736d481ff5bc32e8935f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram
10/11
![మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/6f45479ee5fe49e6f39019d7d1f133151e082.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram
11/11
![మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/05/4eb9eac85bf85e2e5dc2e14b377eccccbd945.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంజిమా మోహన్ - Image Credit: Manjima Mohan/Instagram
Published at : 05 Oct 2021 02:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion