అన్వేషించండి
Hebah Patel Latest Photos : అందాలతో కవ్విస్తున్న హెబ్బా పటేల్.. డోస్ కాస్త పెంచినట్టే ఉంది
Hebah Patel : హీరోయిన్ హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోషూట్‌లో పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో హెబ్బా చాలా హాట్‌గా కనిపించింది.
హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Hebah Patel)
1/6

టమోటా రెడ్ కలర్ లెహంగా డ్రెస్‌లో హెబ్బా పటేల్ మెరిసింది. క్యూట్ కూర్చూనే హాట్‌గా అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Hebah Patel)
2/6

ఈ ఫోటోషూట్‌లో హెబ్బా కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లే కనిపిస్తుంది. సింపుల్‌గా కూర్చోని బుగ్గపై చేతులు పెట్టుకుని క్యూట్‌గా ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Hebah Patel)
Published at : 02 May 2024 01:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















