అన్వేషించండి
Hebah Patel: ఈ మధ్య ఎక్కువగా సంప్రదాయ వస్త్రధారణకే ఓటేస్తోన్న హెబ్బా పటేల్!
Hebah Patel Photos: హెబ్బా పటేల్ ఈ మధ్య ఎక్కువగా శారీస్ లోనే కనిపిస్తోంది... రంగు రంగుల చీరల్లో అందంగా ముస్తాబై ఆ ఫొటోస్ షేర్ చేస్తోంది...
హెబ్బా పటేల్ (Images Source : Instagram/Hebah Patel)
1/5

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన హెబ్బా పటేల్ ...2014 లో కన్నడ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అదే ఏడాది తిరుమనం ఎనుమ్ నిక్కా బోథ్ అనే తమిళ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీఇచ్చింది. ఆ తర్వాత కుమారి 21 ఎఫ్ మూవీలో టాలీవుడ్ కి వచ్చింది..
2/5

కుమారి 21F మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ ఒక్కసినిమాతో ప్రేక్షకులు హెబ్బాకి ఫిదా అయిపోయారు. ఆ తర్వాత వరుస ఆపర్స్ అందుకుంది.
3/5

టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుందికానీ ఆమె కెరీర్లో చెప్పుకోదగిన హిట్స్ లేవు..దీంతో హెబ్బా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది
4/5

సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది..ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అనే మూవీలో నటించింది...
5/5

హెబ్బా పటేల్ (Images Source : Instagram/Hebah Patel)
Published at : 06 Sep 2024 01:30 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















