అన్వేషించండి
Hebah Patel Honeymoon Express: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' డే అంటూ శారీ పిక్స్ షేర్ చేసిన హెబ్బా పటేల్!
Hebah Patel Honeymoon Express Movie: లేటెస్ట్ గా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' మూవీతో వచ్చింది హెబ్బా పటేల్ . ఈ సినిమా రిలీజ్ సందర్భంగా కొన్ని ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
Images Source : Instagram/Hebah Patel)
1/5

చైతన్య రావు, హెబ్బా పటేల్ నటింటిన 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' మూవీ థియేటర్లలో విడుదలైంది. తొలి చూపులోనే ప్రేమలో పడిన ఓ జంట ఆరు నెలల్లో పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మరో ఆరునెలల్లో గొడవలు మొదలై కౌన్సిలర్ దగ్గరకు వెళతారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా ఓల్డ్ కపుల్ కనిపిస్తారు.. వాళ్లని చూసిన తర్వాత ఈ కొత్తజంట జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేదే స్టోరీ..
2/5

హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీలో కూడా హెబ్బాపటేల్ అందాల ప్రదర్శనకే పరిమితమైంది కానీ చెప్పుకోదగిన నటనలేదు. ఆమె ఆశించిన విజయం కూడా దక్కలేదు.
3/5

కుమారి 21 ఎఫ్ సినిమాతో ఫుల్ మార్క్స్ కొట్టేసింది హెబ్బా.. ఆ తర్వాత 'ఈడోరకం ఆడోరకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీస్ లో నటించింది. ఈ మూడు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి కానీ హెబ్బాకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు...
4/5

మిస్టర్, అంధగాడు మూవీస్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి...ఆ తర్వాత రామ్ 'రెడ్' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. 'మస్తీస్' అనే వెబ్ సిరీస్ లో నటించినా అదికూడా కలసిరాలేదు..
5/5

హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)
Published at : 21 Jun 2024 02:11 PM (IST)
Tags :
Hebah Patel Honeymoon Express Movie Honeymoon Express Honeymoon Express Hebah Patel Honeymoon Express Movie Trailer Honeymoon Express Telugu Movie Prema Honeymoon Express Nijama Honeymoon Express Prema Hebah Patel Honeymoon Express Latest Telugu Movie Honeymoon Express New Telugu Movie Honeymoon Express Teluguవ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రికెట్
ఎలక్షన్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















