అన్వేషించండి

Happy Birthday Nani: 40వ వసంతంలోకి నేచురల్ స్టార్- నాని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని, చక్కటి నటనతో స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్ నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇవాళ 40వ బర్త్ డే జరుపుకుంటున్నారు.

40వ వసంతంలోకి నాని(Photo Credit: Nani/Instagram)

1/10
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అసిస్టెంట్ డైరెక్టర్ మొదలైన ఆయన సినీ ప్రయాణం, ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి చేరింది. ప్రస్తుతం  టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ రాణిస్తున్న నాని, ఇవాళ్టిలో 40వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. Photo Credit: Nani/Instagram

2/10
నాని హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. సెయింట్ అల్ఫోన్సస్ హైస్కూల్‌ లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్, వెస్లీ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత రేడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టారు. కొంతకాలం పాటు ఆర్జేగా పని చేశారు. Photo Credit: Nani/Instagram

3/10
సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. దర్శకుడు బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. 'రాధా గోపాలం' (2005), 'అల్లరి బుల్లోడు' (2005), 'అస్త్రం' (2006), 'ఢీ' (2007) లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు.Photo Credit: Nani/Instagram

4/10
ఆ తర్వాత పలు సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేశారు. కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగానూ వ్యవహరించారు. Photo Credit: Nani/Instagram

5/10
దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన 'అష్టా చమ్మా' సినిమాతో నాని హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 30కి పైగా సినిమాల్లో నటించారు.   Photo Credit: Nani/Instagram

6/10
గత ఏడాది ఆయన నటించిన ‘దసరా’, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆయన రీసెంట్ చిత్రం ‘హాయ్ నాన్న’ కూడా చక్కటి హిట్ అయ్యింది. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నారు.Photo Credit: Nani/Instagram

7/10
అవసరాన్ని బట్టి పలువురు హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ చేశారు నాని.  'వి'లో సుధీర్ బాబుతో, 'దేవదాస్'లో నాగార్జున, ఆది పినిశెట్టితో 'నిన్ను కోరి', విజయ్ దేవరకొండతో 'ఎవడే సుబ్రమణ్యం', అవసరాల శ్రీనివాస్‌తో 'పిల్ల జమీందార్', తనీష్‌తో 'రైడ్' లాంటి సినిమాలు చేశారు. అంతేకాదు, నాని నటించిన పలు సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ చేయబడ్డాయి. Photo Credit: Nani/Instagram

8/10
నాని హీరోగానే కాకుండా నిర్మాతగానూ పలు సినిమాలు నిర్మించారు.‘వాల్ పోస్టర్ సినిమా’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, పలువురు టాలెంటెడ్ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ‘డి ఫర్ దోపిడీ’, ‘విస్మయం’, ‘మీట్-క్యూట్’, ‘హిట్: ది ఫస్ట్ కేస్’తో పాటు దాని సీక్వెల్ ను కూడా నిర్మించారు.  Photo Credit: Nani/Instagram

9/10
నాని పలు షోలకు హోస్టుగానూ వ్యవహరించారు. పాపులర్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 2'కి టీవీ హోస్ట్‌ గా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత, నాని ఈ షోకు హోస్టుగా ఉన్నారు.Photo Credit: Nani/Instagram

10/10
అటు 2017లో IIFA ఫిల్మ్ అవార్డ్ షోకు సైతం నాని హోస్టుగా పని చేశారు. నటుడు రానాతో కలిసి ఆయన ఈవెంట్ కు హోస్టుగా వ్యవహరించి అందరినీ ఉత్సాహ పరిచాడు.  Photo Credit: Nani/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Venkataram Reddy Arrested: సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి మందుపార్టీ- అరెస్టు చేసిన పోలీసులు 
సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి మందుపార్టీ- అరెస్టు చేసిన పోలీసులు 
HP Black Friday Deals: బ్లాక్ ఫ్రైడే బంపర్ ఆఫర్ ఇస్తున్న హెచ్‌పీ - ల్యాప్‌టాప్‌లు, పీసీలపై భారీ క్యాష్‌బ్యాక్!
బ్లాక్ ఫ్రైడే బంపర్ ఆఫర్ ఇస్తున్న హెచ్‌పీ - ల్యాప్‌టాప్‌లు, పీసీలపై భారీ క్యాష్‌బ్యాక్!
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Embed widget