అన్వేషించండి
KS Chithra Birthday : సింగర్ చిత్ర రేర్ ఫోటోలు చూశారా..?
KS Chithra
1/8

ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్స్ ఉన్నారు. కానీ తమ గాత్రంతో శ్రోతలను మెస్మరైజ్ చేసే వాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి లెజండరీ సింగర్స్ లో కెఎస్ చిత్ర ఒకరు. ఈరోజు ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన రేర్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం!
2/8

జూలై 27న 1963లో కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు చిత్రం. ఆమె కుటుంబంలో చాలా మంది పాటలు పాడుతుంటారు. ఆమె తండ్రి కృష్ణన్ నాయర్ ఆమెకి మొదటి గురువు.
Published at : 27 Jul 2021 10:49 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















