అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hansika Motwani Photos: ఎర్ర చీరలో మెరుపుతీగలా ఉన్న హన్సిక
Hansika Motwani Instagram: తాజాగా హన్సిక ఎర్ర చీరలో ఉన్న ఫొటోలు షేర్ చేసింది, ఎర్ర చీరలో మరింత గ్లామర్ గా హన్సికా..
![Hansika Motwani Instagram: తాజాగా హన్సిక ఎర్ర చీరలో ఉన్న ఫొటోలు షేర్ చేసింది, ఎర్ర చీరలో మరింత గ్లామర్ గా హన్సికా..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/4a8a090c7b4c2f0786cfe16edbac69601699003208233217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit:Hansika Motwani/Instagram
1/6
![Hansika Motwani Upcoming Movies: టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకున్న హన్సిక కొన్ని సినిమాలతోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేకపోయినా తమిళంలో వెలుగుతూనే ఉంది. ప్రస్తుతం అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు ఆమె చేతిలో ఉన్నాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/2cf9d5ea2ad31aaf7df19b93944673c2d06cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hansika Motwani Upcoming Movies: టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకున్న హన్సిక కొన్ని సినిమాలతోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేకపోయినా తమిళంలో వెలుగుతూనే ఉంది. ప్రస్తుతం అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు ఆమె చేతిలో ఉన్నాయి
2/6
![Hansika Motwani Husband: తన ప్రియుడిని పెళ్లిచేసుకుని వివాహబంధంలో అడుగుపెట్టిన హన్సిక ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/204fd2422656c4cf896d22a11ebb5ad456bb5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hansika Motwani Husband: తన ప్రియుడిని పెళ్లిచేసుకుని వివాహబంధంలో అడుగుపెట్టిన హన్సిక ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటోంది.
3/6
![ప్రస్తుతం హన్సిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. గతేడాది ఒకే సినిమాతో సరిపెట్టుకున్న ఈ భామ ఈ ఏడాది ఏడు సినిమాల్లో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/1e99de5e5f58ff0846203357ae1b53dfb961d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం హన్సిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. గతేడాది ఒకే సినిమాతో సరిపెట్టుకున్న ఈ భామ ఈ ఏడాది ఏడు సినిమాల్లో నటిస్తోంది.
4/6
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/37f8dd9c3069c59b01cc873b5c3f26cee3be8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
5/6
![hansika motwani instagram images: హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/5af296ccdfd213e4c8c3dc25611f92aec1bea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
hansika motwani instagram images: హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
6/6
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/b9c80e8e986c8c9be65fd50c2b7027c60d344.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
Published at : 03 Nov 2023 02:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
సినిమా
క్రికెట్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion