అన్వేషించండి
Hansika Motwani: పెళ్లి తర్వాత కూడా ఏం మారలేదు - అదొక్కటి తప్పా అంటున్న హన్సిక
Hansika Motwani Photos: పెళ్లి తర్వాత హీరోయిన్ల లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తాయి. ఇది స్వయంగా పెళ్లైన చాలామంది హీరోయిన్లు చెప్పిన మాట. కానీ దానికి భిన్నంగా రియాక్ట్ అయ్యింది హన్సిక
Image Credit: ihansika/Instagram
1/9

Hansika Motwani Photos: ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
2/9

ఆ తర్వాత 'కంత్రీ', ‘మస్కా’, ‘కందిరీగ’ లాంటి సినిమాలతో తెలుగు సినీ అభిమానులకు మరింత చేరువయ్యింది. ఆ తర్వాత కూడా సమ్‌థింగ్ సమ్‌థింగ్, ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ సడెన్‌గా టాలీవుడ్‌కు దూరమైంది.
Published at : 21 Feb 2024 05:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















