అన్వేషించండి
Hansika Motwani : పొంగల్ సెలబ్రేషన్స్‌లో హన్సిక.. ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసిన బ్యూటీ
Hansika Motwani Photos : హన్సిక మోత్వానీ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పొంగల్ సందర్భంగా వీటిని షేర్ చేసినట్లు తెలిపింది.
![Hansika Motwani Photos : హన్సిక మోత్వానీ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పొంగల్ సందర్భంగా వీటిని షేర్ చేసినట్లు తెలిపింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/a82e5cd5490c89ff400269fdb8543c031705231796147874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/ihansika)
1/6
![హన్సీక మోత్వానీ గ్రీన్ కలర్ చుడీదార్లో మెరిసింది. హెవీ జ్యూవెలరీతో తన లుక్‌ని సెట్ చేసుకుంది. హెయిర్‌ని లీవ్ చేసి ఫోటోలకు అద్భుతమైన ఫోజులిచ్చింది.(Image Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/47d5becba89af1e505edbcf73e957223bd111.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సీక మోత్వానీ గ్రీన్ కలర్ చుడీదార్లో మెరిసింది. హెవీ జ్యూవెలరీతో తన లుక్‌ని సెట్ చేసుకుంది. హెయిర్‌ని లీవ్ చేసి ఫోటోలకు అద్భుతమైన ఫోజులిచ్చింది.(Image Source : Instagram/ihansika)
2/6
![పొంగల్ సందర్భంగా అభిమానులకు విషెష్ తెలిపింది. Happy Pongal ❤️.. lets make this day full of love and gratitude అంటూ పోస్ట్ చేసింది.(Image Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/5bca059e4a0c141f06ef4c85d1bceb9f57377.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పొంగల్ సందర్భంగా అభిమానులకు విషెష్ తెలిపింది. Happy Pongal ❤️.. lets make this day full of love and gratitude అంటూ పోస్ట్ చేసింది.(Image Source : Instagram/ihansika)
3/6
![హన్సీక బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో టెలీకాస్ట్ అయిన బూమ్‌బూమ్ షక లక అనే సీరియల్ చేసింది. ఈ సీరియల్ తెలుగులో కూడా అప్పట్లో డబ్ చేశారు. పలు బాలీవుడ్ సినిమాల్లో బాలనటిగా చేసింది హన్సిక.(Image Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/d76295c2f8e02d1154ef17d408ebfb327b54d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సీక బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో టెలీకాస్ట్ అయిన బూమ్‌బూమ్ షక లక అనే సీరియల్ చేసింది. ఈ సీరియల్ తెలుగులో కూడా అప్పట్లో డబ్ చేశారు. పలు బాలీవుడ్ సినిమాల్లో బాలనటిగా చేసింది హన్సిక.(Image Source : Instagram/ihansika)
4/6
![తర్వాత అల్లుఅర్జున్ సరసన దేశముదురు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్యాసిగా నటించి మెప్పించింది హన్సిక.(Image Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/65f1467e5ebd6975f2d52a4b681ced568d716.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తర్వాత అల్లుఅర్జున్ సరసన దేశముదురు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్యాసిగా నటించి మెప్పించింది హన్సిక.(Image Source : Instagram/ihansika)
5/6
![తర్వాత పలు సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు ఆమె నటించిన ఆమె అన్ని సినిమాలు మంచి టాక్‌ను సంపాదించుకున్నాయి. తన నటన, అందంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది హన్సిక.(Image Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/d850cc2ce4a83f98eeb3326dd4bcf28a94fd7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తర్వాత పలు సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు ఆమె నటించిన ఆమె అన్ని సినిమాలు మంచి టాక్‌ను సంపాదించుకున్నాయి. తన నటన, అందంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది హన్సిక.(Image Source : Instagram/ihansika)
6/6
![2022లో పెళ్లి చేసుకున్న హన్సిక తర్వాత కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.(Image Source : Instagram/ihansika)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/548c6cfb92345b1c991c301ae58847b754ace.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2022లో పెళ్లి చేసుకున్న హన్సిక తర్వాత కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.(Image Source : Instagram/ihansika)
Published at : 14 Jan 2024 05:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion