అన్వేషించండి
Hansika Motwani Photos: గ్లామర్ మోత మోగిస్తోన్న దేశముదురు బ్యూటీ - పెళ్లయ్యాక మరింత డోస్ పెంచిన హన్సిక!
Hansika Motwani Photos: దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన హన్సిక కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాపిల్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ ఇవి...

Image Credit:Hansika Motwani/Instagram
1/4

ఒకే ఒక్క పాత్రతో ఎడిటింగ్ లేకుండా సింగిల్ షాట్‌లో చిత్రీకరించిన మూవీ ‘105 మినిట్స్’. హన్సిక ప్రధాన పాత్రలో ఆరు రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ప్రయోగాత్మక సినిమాకి దర్శకుడు రాజు దుస్సా. ఈ హారర్ థ్రిల్లర్ జనవరిలో విడుదలైంది...ఆ తర్వాత ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కాగా..రీసెంట్ గా ఓటీటీ ‘ఆహా’ లో అందుబాటులోకి వచ్చింది..
2/4

ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కోసం హన్సిక జడ్జ్ అవతారం ఎత్తింది. తెలుగు రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన ఫస్ట్ స్టార్ హీరోయిన్ హన్సిక. రీసెంట్ గా రిలీజైన ప్రోమోలో హైపర్ ఆదిని 'నోరు మూసుకో' అన్న డైలాగ్ వైరల్ అయింది...
3/4

దేశముదురు సూపర్ హిట్ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్న హన్సిక తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ చెక్కేసింది...అక్కడ బిజీగానే ఉంది
4/4

తన ప్రియుడిని పెళ్లిచేసుకున్న హన్సిక ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటోంది.. ప్రస్తుతం అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు ఆమె చేతిలో ఉన్నాయి
Published at : 12 Jun 2024 12:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion