అన్వేషించండి
Faria Abdullah : ట్రెడీషనల్ లుక్లో మత్తెక్కించేలా చూస్తోన్న టాలీవుడ్ చిట్టి.. ఫరియా అబ్ధుల్లా ఫోటోలు చూశారా?
Faria Abdullah Latest Photos : ఫరియా అబ్దుల్లా వైట్ లెహంగాలో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను ఇన్స్టా వేదికగా షేర్ చేసి.. ఓ బ్యూటీఫుల్ క్యాప్షన్ ఇచ్చింది.
ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/faria abdullah)
1/6

ఫరియా అబ్ధుల్లాగా కంటే.. చిట్టిగానే ఈమెకు ఎక్కువ గుర్తింపు ఉంది. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది ఫరియా. (Images Source : Instagram/faria abdullah)
2/6

ఈ భామా తాజాగా వైట్ కలర్ లెహంగా వేసుకుని ఫోటోషూట్ చేసింది. దానిపైన పూలు, ఆకులతో వచ్చిన ఎంబ్రాయిడరీతో ఈ డ్రెస్ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/faria abdullah)
Published at : 02 Sep 2024 07:27 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















