అన్వేషించండి
Esther Anil: ‘దృశ్యం’ పాప ఎస్తేర్ అనిల్ రియల్ ఫ్యామిలీ పిక్స్
‘దృశ్యం’ మూవీ సీరిస్‌లో బాలనటిగా కనిపించిన ఎస్తేర్ అనిల్ ఓనమ్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. తన కుటుంబంతో కలిసి ఈ సంబురాల్లో పాల్గొన్నది. రియల్ ఫ్యామిలీ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
Photo@_estheranil/instagram
1/5

కేరళకు చెందిన మలయాళ కుట్టి ఎస్తేర్ అనిల్.. వయనాడ్‌లో 2001లో జన్మించింది. 2010లో అంటే దాదాపు తొమ్మిదేళ్ల వయస్సులో ‘నల్లవన్’ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో ఆమె బాలనటిగా నటించి ఆకట్టుకుంది. Photo@_estheranil/instagram
2/5

ఆమెకు 2013లో మలయాళ చిత్రం ‘దృశ్యం’లో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయస్సు 12 ఏళ్లు. ఆ తర్వాత 2014లో తెలుగులో రిమేక్ చేసిన ‘దృశ్యం’లో కూడా ఆమే నటించింది. అప్పటికి ఆమెకు 13 ఏళ్లు. చూసేందుకు చిన్న పిల్లగా కనిపించడంతో ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. Photo@_estheranil/instagram
Published at : 08 Sep 2022 09:18 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion


















