అన్వేషించండి
Eesha Rebba : అడవిలో అందాల ప్రదర్శన చేస్తోన్న ఈషా రెబ్బా.. ఫోటోల్లో బాగా వైల్డ్‌గా ఉందిగా
Eesha Rebba Latest Photos : హీరోయిన్ ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అడవిలో వైల్డ్‌గా ఫోజులిస్తూ.. ఫోటోషూట్ చేసింది.
ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instgaram/Eesha Rebba)
1/6

ప్రకృతిలో మైమరిచిపోతూ.. తాజాగా ఫోటోషూట్ చేసింది ఈషా రెబ్బా. ఈ భామ తన లుక్స్‌తో మరోసారి ఆమె అభిమానులను అలరించింది.(Images Source : Instgaram/Eesha Rebba)
2/6

బ్లాక్ కలర్ బికినీ.. దానిపై నెట్టెడ్ ఫుల్ స్లీవ్స్ టాప్ వేసుకుని.. కాఫీ కలర్ లాంగ్ స్కర్ట్‌లో స్టైలిష్‌గా కనిపించింది ఈషా. చెట్ల నడుమ ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్. (Images Source : Instgaram/Eesha Rebba)
Published at : 29 Jul 2024 08:32 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















