అన్వేషించండి
Esther Anil : బికినీలో ఎంజాయ్ చేస్తున్న ఎస్తేర్ అనిల్.. దృశ్యం మూవీలో చిన్న పాప ఇంత పెద్దగా అయిపోయిందా?
Esther Anil Latest Photos : దృశ్యం మూవీ ఫేమ్ ఎస్తేర్ అనిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా బ్లాక్ బికినీలో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

బికినిలో ఎస్తేర్ అనిల్ ఫోటోలు (Images Sources : Instagram/Esther Anil)
1/6

దృశ్యం మూవీ సినిమాలు తెలుగులో ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో వెంకటేష్ చిన్న కుమార్తెగా నటించింది ఎస్తేర్ అనిల్.(Images Sources : Instagram/Esther Anil)
2/6

ఆ సినిమాలో తన నటనతో ఎందరినో ఆకట్టుకుంది. అందుకే అదే సినిమాను పలు భాషల్లో చేసినా.. ఆ పాత్ర కోసం ఈ పాపనే ఎంచుకున్నారు. (Images Sources : Instagram/Esther Anil)
3/6

ఆ సినిమాలో చిన్న పాప పాత్రలో చేసినా.. ఇప్పుడు మాత్రం టీనేజ్‌కి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలతో ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది.(Images Sources : Instagram/Esther Anil)
4/6

తాజాగా బ్లాక్ కలర్ బికినిలో ఫోటోలకు ఫోజులిచ్చింది. స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తూ.. దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Sources : Instagram/Esther Anil)
5/6

వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Want to write - When the sun hits just right ☀️ but honestly the sun was annoying 😩 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Sources : Instagram/Esther Anil)
6/6

ప్రస్తుతం ఎస్తేర్ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. ఫర్ ఎలైస్ అనే BedTimeStoriesలో నటిస్తోంది.(Images Sources : Instagram/Esther Anil)
Published at : 27 Jun 2024 03:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
జాబ్స్
నల్గొండ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion