అన్వేషించండి

Disha Patani : అందాల ఆటం బాంబులా మారిన దిశా పటానీ.. ఫిట్​నెస్​ అనాలా? హాట్​నెస్​ అనాలా?

Disha Patani Photos : బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీ జాబితాలో దిశాపటానీ కచ్చితంగా ఉంటుంది. ఈ భామ తాజాగా తన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో దిశా చాలా హాట్​గా కనిపించింది.

దిశా పటానీ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Disha Patani)

1/6
దిశా పటానీ తన క్రేజీలుక్స్​తో మరోసారి అభిమానులను అలరించింది. పింక్ టాప్​లో మెరిసి ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Disha Patani)

2/6
పింక్ కలర్ సింగిల్ పీస్​లో.. పింక్​ కలర్ బ్యాగ్ ధరించి ఫోటోషూట్ చేసింది దిశా పటానీ. (Images Source : Instagram/Disha Patani)

3/6
హెయిర్ లీవ్ చేసి.. ఆయిల్, గ్లోయింగ్ మేకప్​ లుక్​తో ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/Disha Patani)

4/6
షూటింగ్ మధ్యలో అందంగా నవ్వేస్తూ.. షూటింగ్ సమయంలో మాత్రం స్టైలిష్ ఫోజులిచ్చింది దిశా.(Images Source : Instagram/Disha Patani)

5/6
ఈ భామ తెలుగులో లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ధోని సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Disha Patani)

6/6
బాలీవుడ్​లో కూడా పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమాలో.. సూర్యతో మరో మూవీలో నటిస్తుంది దిశా.(Images Source : Instagram/Disha Patani)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget