అన్వేషించండి
Dimple Hayathi : గ్రీన్ లెహంగాలో డింపుల్ హయాతి.. సోయగాలతో పోగొడుతుంది కుర్రాళ్ల మతి
Dimple Hayathi Photos : డింపుల్ హయాతి తాజాగా గ్రీన్ లెహంగాలో ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.
డింపుల్ హయాతి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/dimplehayathi)
1/6

డింపుల్ హయాతి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ లెహంగాలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. ట్రెడీషనల్గా రెడీ అయిన ఈ డస్కీ బ్యూటీ ఫోటోల్లో క్యూట్‌గా కనిపించింది. (Images Source : Instagram/dimplehayathi)
2/6

తలకి పాపిడి బిళ్ల, పెద్ద పెద్ద చెవిరింగులు, చేతులకు గాజులు వేసుకుంది. హెయిర్‌ను కర్ల్ చేసి లీవ్ చేసింది. స్మోకి ఐషాడోతో తన లుక్‌ని సెట్ చేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/dimplehayathi)
Published at : 18 Jan 2024 04:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















