అన్వేషించండి
Deviyani Sharma: 'సైతాన్' బ్యూటీ గ్లామర్ ధమాకా .. దేవియాని శర్మ లేటెస్ట్ ఫొటోస్ చూశారా!
Deviyani Sharma Photos: వెబ్ సిరీస్ లతో పాపులర్ అయిన దేవియాని శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కెరీర్ టర్న్ చేసే అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ ఇవి...
దేవియాని శర్మ (Image Courtesy: deviyyani/ Instagram)
1/7

నాలుగేళ్ల క్రితం వచ్చిన భానుమతి & రామకృష్ణ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనంది దేవియాని శర్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది
2/7

సిల్వర్ స్క్రీన్ పై కన్నా ఓటీటీలో క్రేజ్ సంపాదించుకుంది దేవియాని శర్మ... సైతాన్, రొమాంటిక్, సేవ్ ది టైగర్స్ లో తన నటనతో కట్టిపడేసింది.
Published at : 27 Aug 2024 11:20 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















