అన్వేషించండి
Janhvi Kapoor : దీపావళి లుక్‌లో దివాలాగా మెరిసిపోతున్న జాన్వీ కపూర్.. హాట్ బాంబ్లా ఉందంటోన్న ఫ్యాన్
Janhvi Kapoor Diwali Looks : దీపావళి స్పెషల్ లుక్‌లో జాన్వీ చాలా అందంగా, స్టైలిష్‌గా ముస్తాబైంది. శారీ కట్టుకుని హాట్ ఫోజులిచ్చింది జాన్వీ.

జాన్వీ కపూర్ దీపావళి 2024 లుక్ (Images Source : Instagram/Janhvi Kapoor)
1/6

పర్పుల్ కలర్ గ్లిట్టరీ శారీ కట్టుకుని.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుని జాన్వీ అందంగా ముస్తాబైంది. ఫోటోలకు అదిరే ఫోజులిస్తూ ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
2/6

స్టైలిష్‌గా చీరను కట్టుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది జాన్వీ. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో అందంగా కనిపించింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
3/6

మినిమల్ డైమండ్ జ్యూవెలరీతో తన లుక్‌ని ఫైనల్ చేసింది ఈ భామ. రెడ్ లిప్ స్టిక్ ఆమె లుక్‌ని మరింత వైబ్రెంట్ చేసింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. You’ve got ⛓️✉️ ‘Tis the season to be shiny!!!! Not that I needed an excuse 💎 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
5/6

Looking gorgeous my dear ❤️🤩❤️❤️ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఫైర్ ఎమోజీలు, హార్ట్స్తో కామెంట్స్ పెడుతూ లైక్స్ కొడుతున్నారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
6/6

దీపావళి వేదికగా జాన్వీ తన లుక్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అమ్మాయిలు ఈ దివాళీకి మీరు కూడా ఈ లుక్స్‌ని ట్రై చేయవచ్చు. (Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 23 Oct 2024 01:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నల్గొండ
సినిమా
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion