అన్వేషించండి
Advertisement

Deepthi Sunaina Photos : నేనే నా డార్లింగ్ అంటున్న దీప్తి సునయన
Deepthi Sunaina : దీప్తి సునయన ప్యారెట్ గ్రీన్ కలర్ డ్రెస్‌లో తాజాగా ఫోటోషూట్ చేసింది.

దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Deepthi Sunaina)
1/8

దీప్తి సునయన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన చిత్రాలు షేర్ చేసింది. ఆ పోస్ట్‌కు నేనే నా డార్లింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
2/8

గ్రీన్ కలర్ డ్రెస్‌లో మస్త్ క్యూట్‌గా ఫోజులిచ్చింది దీప్తి సునయన.
3/8

ఆలియాభట్ హెయిర్ స్టైల్ ఫాలో అవుతూ.. పైన హనీబంచ్ వేసి.. కింద హెయిర్ లీవ్ చేసింది.
4/8

దీప్తి సునయన టిక్‌టాక్ సమయంలో బాగా ఫేమ్‌లోకి వచ్చింది. తర్వాత యూట్యూబ్‌లో డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఎందరో ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.
5/8

తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా అలరిస్తుంది. తన ఫోటోలతో.. పోస్టులతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
6/8

ఈ భామ ఇదే క్రేజ్‌తో బిగ్‌బాస్ సీజన్ 2 కి వెళ్లింది. ఆ సమయంలో దీప్తి చాలా సెన్సేషన్ అయింది.
7/8

తర్వాత షన్నూతో ప్రేమాయణం సాగించింది. కొన్నాళ్లు ఇద్దరూ బాగానే ఉన్నా.. ఓ రోజు సోషల్ మీడియాలో తాము విడిపోతున్నట్లు పోస్ట్ పెట్టింది.
8/8

ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ.. తన గ్లామర్‌ను రోజురోజుకు పెంచుకుంటుంది దీప్తి సునయన.
Published at : 20 Dec 2023 04:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ప్రపంచం
సినిమా రివ్యూ
కరీంనగర్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion