అన్వేషించండి
Deepthi Sunaina Latest Photos : కొత్తకారుకి పూజ చేయించిన దీప్తి సునయన.. చీరలో డ్రైవింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన బ్యూటీ
Deepthi Sunaina : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరించే దీప్తి సునయన.. తన కొత్తకారుకు పూజ చేయించింది. అనంతరం డ్రైవింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

కొత్తకారుకి పూజ చేయించిన దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Deepthi Sunaina)
1/6

దీప్తి సునయన తన ఫోటోషూట్లతో అభిమానులకు కనులవిందు చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా క్యాండిడ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది.(Images Source : Instagram/Deepthi Sunaina)
2/6

ఇటీవలె దీప్తి కొత్త కారు కొన్నది. దానికి పూజ చేయించేందుకు వెళ్లిన దీప్తి.. చీరలో అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Deepthi Sunaina)
3/6

పూజ అనంతరం తన కొత్తకారును డ్రైవ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది సునయన. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
4/6

బ్లూ కలర్ కాటన్ శారీలో అందంగా ముస్తాబై.. ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటిని పోస్ట్ చేస్తూ.. వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం✨❤️ #deepthisunaina అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
5/6

దీప్తి సునయన టిక్‌టాక్ నుంచి సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించింది. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌లోకి వెళ్లింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
6/6

ప్రస్తుతం పలు సాంగ్స్ చేస్తూ.. బిజీగా ఉంటుంది. తన లైఫ్‌స్టైల్, వర్క్ అవుట్ వీడియోలు, ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. (Images Source : Instagram/Deepthi Sunaina)
Published at : 28 Apr 2024 12:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion