అన్వేషించండి
విష్ణుప్రియ లేటెస్ట్ ఫోటోలు - చూస్తే మతిపోవడం ఖాయం!
బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ తాజాగా 'దయ' అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్ అవుతోంది.
Photo Credit: Vishnupriyaa bhimeneni/Instagram
1/9

షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ 'పోవే పోరా' అనే షో తో టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ షోలో సుడిగాలి సుదీర్ తో కలిసి యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2/9

ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లోను కొన్ని స్కిట్స్ లో మెరిసింది. దాని అనంతరం కొన్ని చిన్న సినిమాల్లో నటించింది.
Published at : 02 Aug 2023 09:38 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















