అన్వేషించండి
Ajith Trisha: సూపర్ హిట్ పెయిర్ అజిత్, త్రిష ఈజ్ బ్యాక్ - 'విడా ముయర్చి'లో థర్డ్ లుక్ చూశారా?
Vida Muyarchi 3rd Look: అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా 'విడా మయుర్చి'. ఇందులో త్రిష హీరోయిన్. లేటెస్టుగా వాళ్లిద్దరి స్టిల్స్ రిలీజ్ చేశారు.
'విడా మయుర్చి' సినిమాలో అజిత్, త్రిష (Image Courtesy: LycaProductions / x.com)
1/5

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'విడా మయుర్చి' (Vida Muyarchi Movie). అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాలో అజిత్ ఫస్ట్ లుక్ ఇది. కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఇప్పుడు ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ స్టిల్స్ విడుదల చేశారు. (Image Courtesy: LycaProductions / x.com)
2/5

'విడా మయుర్చి'లో అజిత్ సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. తమిళంలో వాళ్లిద్దరిది సూపర్ హిట్ పెయిర్. తెలుగులోనూ విజయం సాధించిన 'గ్యాంబ్లర్', 'ఎంతవాడు గానీ' సినిమాల్లో అజిత్, త్రిష నటించారు. ఇంకా కొన్ని తమిళ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి 'విడా మయుర్చి'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వాళ్లిద్దరి లుక్ నిన్న విడుదల చేశారు. (Image Courtesy: LycaProductions / x.com)
Published at : 20 Jul 2024 09:29 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















