అన్వేషించండి
Varun Tej: 'మట్కా' ట్రైలర్ లాంచ్‌లో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి ఫోటోలు
Matka Trailer Launch: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా మట్కా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది అందులో హీరో హీరోయిన్ల సందడి ఈ ఫోటోలో చూడండి.
'మట్కా' ట్రైలర్ లాంచ్‌లో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి
1/5

వైవిధ్యమైన కథల కోసం ఎదురుచూసే యువ హీరోలలో వరుణ్ తేజ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన నటిస్తున్న తాజా సినిమా మట్కా. ఈరోజు ట్రైలర్ విడుదల అయింది. ఆ కార్యక్రమంలో ఆయన ఫోటోలు చూడండి.
2/5

మట్కా సినిమాలో వరుణ్ తేజ్ జోడిగా మీనాక్షి చౌదరి నటించారు. ఈ దీపావళికి విడుదలైన లక్కీ భాస్కర్ సినిమాతో విజయం అందుకున్న ఆవిడ... నవంబర్ 14న మక్కా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈరోజు ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఈ విధంగా అప్పుడే ముస్తాబయ్యారు.
Published at : 02 Nov 2024 12:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















