అన్వేషించండి
Trisha Krishnan Photos : త్రిష వస్తానంటే ప్రేక్షకులు వద్దంటారా? ఆ నవ్వు చూశారా?
త్రిష నటించిన సినిమా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. ఇప్పుడామె తెలుగు తెరపైకి వస్తానంటే మేమొద్దంటామా? అంటున్నారు ప్రేక్షకులు. త్రిష రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.(Image: trishakrishnan / Instagram)
త్రిష (Image Courtesy : trishakrishnan / Instagram)
1/6

'పొన్నియన్ సెల్వన్' సినిమాతో త్రిష మళ్ళీ ఫుల్ లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పుడు తమిళంలో విజయ్ 'లియో' సినిమాలోనూ నటిస్తున్నారు. త్వరలో ఆమె తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. (Image Courtesy : trishakrishnan / Instagram)
2/6

మెగాస్టార్ చిరంజీవి సరసన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న సినిమాలో త్రిష హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారని ఫిల్మ్ నగర్ టాక్. (Image Courtesy : trishakrishnan / Instagram)
Published at : 10 Aug 2023 03:03 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















