అన్వేషించండి
Tripti Dimri: Animal హీరోయిన్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జనాలు - Bad Newz రిలీజ్ డేట్, ఓటీటీ పార్టనర్ ఎవరో తెలుసా?
Bad Newz Movie Updates: 'యానిమల్'తో నేషనల్ వైడ్ ఆడియన్స్‌లో పాపులర్ అయిన హీరోయిన్ తృప్తి దిమ్రి. 'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ విడుదల దగ్గర ఆమె ఆటోగ్రాఫ్స్ కోసం జనాలు ఎగబడ్డారు.
'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తృప్తి దిమ్రి
1/6

Bad Newz Release Date: విక్కీ కౌశల్, తృప్తి దిమ్రి జంటగా నటిస్తున్న హిందీ సినిమా 'బ్యాడ్ న్యూజ్'. జూలై 19న థియేటర్లలో విడుదల కానుంది.
2/6

Bad Newz movie trailer released: ముంబైలో జరిగిన కార్యక్రమంలో 'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో విక్కీ కౌశల్ కాకుండా, పంజాబీ హీరో Ammy Virk మరొక హీరో రోల్ చేశారు.
3/6

'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రితో సెల్ఫీల కోసం, ఆమె ఆటోగ్రాఫ్స్ కోసం జనాల కోసం ఎగబడ్డారు. ఆ ఫోటోలు ఇవి!
4/6

'బ్యాడ్ న్యూజ్' సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ పతాకం మీద ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన కూడా సందడి చేశారు.
5/6

Bad Newz Digital Streaming Platform: 'బ్యాడ్ న్యూజ్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ (ఓటీటీ హక్కులను) అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫార్మ్ సంస్థ సొంతం చేసుకుంది. అమెజాన్ సమర్పణలో సినిమా విడుదల కానుంది.
6/6

'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రేక్షకులతో, మీడియా ప్రతినిధులతో సెల్ఫీ తీసుకుంటున్న తృప్తి దిమ్రి.
Published at : 28 Jun 2024 06:53 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















