అన్వేషించండి
Sneha Photos: ఆహా! స్నేహ ఏముందబ్బా
స్నేహ
image credit: Sneha/Instagram
1/7

సహజ నటనతో పక్కింటి అమ్మాయిలా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది అందాల స్నేహ. 10 ఏళ్ల క్రితం 'అచ్చముండు అచ్చముండు' సినిమాలో ప్రసన్నతో కలసి నటించింది. ఆ సమయంలో పరిచయం ప్రేమగా ఆ తర్వాత పెళ్లిగా మారింది. స్నేహ-ప్రసన్నకు ఇద్దరు పిల్లలు.
2/7

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్నేహా ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా స్నేహ పోస్ట్ చేసిన ఫోటోస్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు...
Published at : 17 Aug 2022 08:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















