అన్వేషించండి
Ramya Pasupuleti: జూనియర్ మేడమ్ సార్ మేడమ్ అంతే... బికినీలో బ్యూటిఫుల్ రమ్య పసుపులేటి
Ramya Pasupuleti Bikini Pics: మేడం సార్ మేడమ్ అంతే ఈ డైలాగు వింటే పూజ హెగ్డే గుర్తొస్తారు. మరి మేడం సార్ మేడం అంటే పాట వింటే... రమ్య పసుపులేటి గుర్తుకు రావాలి. ఇప్పుడు ఆ రమ్య ఎక్కడ ఉన్నారో తెలుసా?
రమ్య పసుపులేటి బికినీ ఫోటోలు (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
1/4

Ramya Pasupuleti Instagram Photos: 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' సినిమా చూశారా? అందులో రావు రమేష్ ఇంద్రజ ఒక జంటగా నటిస్తే... అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరొక జంటగా నటించారు. 'మేడం సార్ మేడం అంతే' అంటూ రమ్య మీద ఒక పాట కూడా తీశారు. అప్పటి నుంచి ఆ అమ్మాయిని జూనియర్ మేడం సార్ అంటున్నారు కొంతమంది. (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
2/4

రమ్య పసుపులేటి ఇప్పుడు ఫిలిప్పైన్స్‌లో ఉన్నారు. లివింగ్ మై బెస్ట్ లైఫ్ అంటూ ఈ బికినీ ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
Published at : 05 Jun 2025 06:36 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















