అన్వేషించండి
Ritika Nayak: రితికా... తేజ సజ్జ కొత్త సూపర్ హీరో ఛాన్స్ కొట్టేసిందిగా ఈ పిల్ల
గ్లామర్ గర్ల్ గెటప్ లో రెడీ అయిన ఈ పిల్ల గుర్తుందా? ఆల్రెడీ తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు మూడో మూవీ చేయడానికి రెడీ అయ్యింది. తేజ సజ్జ కొత్త సూపర్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

రితికా నాయక్ (Image Courtesy: ritika_nayak__ / Instagram)
1/6

రితికా నాయక్... ఈ పిల్లది ఢిల్లీ. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలో హీరోయిన్. ఆ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఈ అమ్మాయి మెయిన్ హీరోయిన్ అని ఎవ్వరికీ తెలియదు. మూవీ వచ్చాక సెకండాఫ్ లో ఈమె మెయిన్ హీరోయిన్ అని తెలిసి షాక్ అయ్యారు. (Image Courtesy: ritika_nayak__ / Instagram)
2/6

'అశోక వనంలో అర్జున కళ్యాణం' తర్వాత నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' మూవీ చేసింది రితికా నాయక్. అయితే, అందులో ఆమెది చిన్న రోల్. నాని, మృణాల్ దంపతుల కుమార్తె పెద్దయిన తర్వాత రోల్ అన్నమాట. (Image Courtesy: ritika_nayak__ / Instagram)
3/6

తెలుగులో రెండు మూవీస్ చేసిన రితికా నాయక్, ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సూపర్ హీరో తేజ సజ్జ కొత్త సినిమా 'మిరాయ్'లో ఆమె ఛాన్స్ అందుకుంది. ప్రజెంట్ ఆమె రోల్ ఏమిటనేది సస్పెన్స్. (Image Courtesy: ritika_nayak__ / Instagram)
4/6

లేటెస్టుగా రితికా నాయక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామర్ స్టిల్స్ ఇవి. (Image Courtesy: ritika_nayak__ / Instagram)
5/6

రితికా నాయక్ కొత్త ఫోటోలు (Image Courtesy: ritika_nayak__ / Instagram)
6/6

రితికా నాయక్ (Image Courtesy: ritika_nayak__ / Instagram)
Published at : 15 Apr 2024 08:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
వరంగల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion