అన్వేషించండి
Tamannaah Bhatia Photos : ముంబైలో తమన్నా గ్లామర్ షో - నువ్ కావాలయ్యా హిందీ సాంగ్ లాంచ్‌లో
Tamannaah - Tu Aa Dilbara Song Launch : 'నువ్ కావాలయ్యా' సాంగులో వేసిన స్టెప్పులతో తమన్నా డిజిటల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఆ సాంగ్ హిందీ వెర్షన్ లాంచ్ లో ఇలా సందడి చేశారు.
తమన్నా భాటియా (Image Courtesy : tamannaahspeaks / Instagram)
1/5

సూపర్ స్టార్ రజనీకాంత్ తో తమన్నా నటించిన సినిమా 'జైలర్'. అందులోని 'నువ్ కావాలయ్యా...' సాంగులో ఆవిడ వేసిన స్టెప్పులు ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తున్నారు. ఆ సాంగ్ హిందీ వెర్షన్ 'తు ఆ దిల్ బరా' విడుదల కార్యక్రమంలో ఇలా సందడి చేశారు. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
2/5

'జైలర్'తో పాటు 'భోళా శంకర్' సినిమాలో కూడా తమన్నా నటించారు. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
Published at : 27 Jul 2023 05:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















